టీఎంసీ నేత ఫల్టా పుష్ప అరెస్ట్ ..జహంగీర్ ఖాన్ను అదుపులోకి తీసుకున్న బెంగాల్ పోలీసులు

కోల్‌‌‌‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత, ఫల్టా ‘పుష్ప’ జహంగీర్ ఖాన్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్ ఎన్నికల టైంలో దక్షిణ 24 పరగణాల జిల్లా ఫల్టా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేసిన జహంగీర్.. ఈవీఎంల అవకతవకలకు పాల్పడ్డారు.