టీజీ20 లీగ్‌లోకి రౌడీ హీరో ఎంట్రీ.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

తెలంగాణ గల్లీ క్రికెటర్లలో దాగున్న టాలెంట్‌ను బయటకు తీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఒక కిర్రాక్ ప్లాన్ వేసింది. అదే ప్రతిష్ఠాత్మక టీజీ20 లీగ్ (TG20 League 2026). జూన్ 21 నుంచి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ క్రికెట్ పోరు షురూ కాబోతోంది. లీగ్‌ను మరింత క్రేజీగా మార్చేందుకు రౌడీ