ట్రంప్ వ్యాఖ్యలతో హార్మూజ్‌లో మళ్లీ మంటలు.. వాణిజ్య నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు?

ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసందర్భ వ్యాఖ్యలు చేశారు. అమెరికా తలుచుకుంటే ఈ అంత్యక్రియల్లోనే ఇరాన్ నేతలందర్నీ ఒకేసారి అంతం చేస్తోందంటూ హెచ్చరించారు. దానిపై ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత తాజాగా హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం ఆసక్తికరంగా మారింది. ఈ దాడులను ఇరాన్ చేసిందని అమెరికా ఆరోపిస్తుండగా.. ఈ ఘటనకు బాధ్యులం తామేనని ఎవ్వరూ ప్రకటించలేదు.