టీవీ షో వ్యాఖ్యాతను ఎత్తి చెత్తబుట్టలో వేసి.. ట్రంప్ మరో వీడియో వైరల్

అమెరికాలో తనను విమర్శించే ప్రముఖ టీవీ షో ది లేట్ షో‌కు శాశ్వతంగా ముగింపుపడ్డ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఏఐ వీడియోను షేర్ చేశారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.