టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కి లేకపోతే ఇంటికే!

PBKS vs LSG: ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపునకు చేరిన వేళ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా మరో హై-వోల్టేజ్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయింది. పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు.