డీఈడీ ఫీజుపై అయోమయం!..అడ్మిషన్ల కౌన్సెలింగ్ మొదలైనా ఇంకా రాని స్పష్టత

రాష్ట్రంలో డీఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) అడ్మిషన్ల ప్రక్రియ మొదలైనా, ఫీజుల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఒకవైపు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైనప్పటికీ, విద్యార్థులు ఎంత ఫీజు చెల్లించాలనే దానిపై విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడలేదు.