డీఈవో బాధ్యతల అప్పగింతపై తర్జనభర్జన

జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్‌ కె.రామకృష్ణారావు సెలవులో వెళ్లిపోవడంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కొన్ని రోజులుగా తర్జనభర్జన కొనసాగుతోంది.