డీఎంకే అన్నా డీఎంకే వ్యూహాలకు విజయ్ చెక్: జతకడితే ఎమ్మెల్యేలంతా రాజీనామా అంటూ టీవీకే వార్నింగ్...బ్లాస్ట్ తప్

తమిళనాడు రాజకీయం గంటగంటకు మలుపులు తిరుగుతుంది. టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందా? డీఎంకే, అన్నా డీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? లేక వామపక్షాలు, వీసీకే పార్టీలకు డీఎంకే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాయా? అన్న చర్చ తమిళనాడు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది. ఒకవైపు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంటే మరోవైపు పళనిస్వామి క్యాంపు రాజకీయాలు జరుపుతుండటంతో ఏక్షణం ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా డీఎంకే అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒకవేళ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టీవీకే తరఫున గెలుపొందిన 108 మంది సభ్యులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది., News News, Times Now Telugu