డీఎస్సీ-- 2003 టీచర్లకు పాత పెన్షనే ఇవ్వాలి.. సీఎస్కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లేఖ

డీఎస్సీ–-2003 ద్వారా ఎంపికైన టీచర్లకు బేషరతుగా పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వర్తింపజేయాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.