హైదరాబాద్‎లో కొత్త ఫ్లైఓవర్, రోడ్లకు CM రేవంత్ శంకుస్థాపన.. ఎక్కడెక్కడ వస్తున్నాయంటే..?

ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గాజులరామారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, చింతల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి.