డాక్టర్లూ.. డుమ్మా కొడితే వేటు తప్పదు..టైంకు రాకున్నా ఉపేక్షించం: మంత్రి దామోదర

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు డుమ్మా కొడితే ఊరుకునేది లేదని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అధికారుల పనితీరుపై ఆయన సీరియస్ అయ్యారు.