మరో పరువు హత్య.. చెల్లెలు కళ్ల ముందే యువకుడిని రాళ్లతో కొట్టి చంపిన సోదరులు..!

తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో దారుణ హత్య చోటు చేసుకుంది. తమ చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో.. ఓ యువకుడిని రాళ్లతో కొట్టి చంపేశారు యువతి సోదరులు. అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్న జంట స్వగ్రామానికి వెళ్తుండగా ప్లాన్‌ చేసి మరీ హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.