ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు

ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాప్స్ అయిన పాలసీలకు డబ్బులు చెల్లిస్తామని నకిలీ కాల్ సెంటర్ ముఠా కోటి రూపాయల విలువైన లావాదేవీలు జరిపింది. మహిళా సహా పది మందిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ. 20 లక్షలు ఫ్రీజ్ చేశారు. ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు వెలుగుచూశాయి.