ఢిల్లీ అగ్నిప్రమాదంలో కుటుంబంలోని 8 మంది మృతి.. ఇప్పుడు ఇంటి పెద్ద కూడా..

గతవారం దేశ రాజధానిలో జరిగిన దారుణమైన అగ్నిప్రమాదంలో కొన్ని కుటుంబాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఓ ఫ్యామిలీ మొత్తం ఈ ప్రమాదంలో సజీవదహనమైంది. అనారోగ్యంతో తమ కుటుంబం యజమాని చికిత్స పొందుతున్న ఆసుపత్రికి దగ్గరగా ఉంటుందని ఆ హోటల్‌లో దిగి ప్రాణాలు కోల్పోయారు కుటుంబసభ్యులు 8 మంది. ఇక, అమ్మతనంపై ఆశతో ఢిల్లీకి వచ్చి ప్రాణాలు కోల్పోయిన దంపతులు ఒకరైతే... కేన్సర్‌ బారినపడ్డ కొడుకును చికిత్స కోసం తీసుకొచ్చి తండ్రిది మరో కథ.