ఢిల్లీ ఎండల దెబ్బకు మార్కో రూబియో షాక్.. ప్రెస్ కాన్ఫరెన్స్ వాయిదా!

దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మండుతున్న ఎండలకు బెంబేలెత్తిపోయారు. ఎండవేడిమి తట్టుకోలేక ప్రెస్ కాన్ఫరెన్స్ తక్కువ టైంలో ముగించారు.