Viral: లేడీ ఫ్యాన్‌కు ‘సారీ’ చెప్పిన రోహిత్ శర్మ.. సామాజిక మాధ్యమాల్లో వైరల్!

భారత స్టార్ క్రికెటర్, ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే కాదు, మైదానం వెలుపల కూడా తనకున్న గొప్ప మనసును చాటుకున్నారు.