బెంగాల్‌లో ఏళ్లనాటి వివాదానికి ముగింపు.. దీదీ డిజైన్ చేసిన వింత విగ్రహం కూల్చివేత

బెంగాల్‌కు... ఫుట్‌బాల్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. 2017 అండర్ 17 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు పశ్చిమ్ బెంగాల్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా అప్పటి టీఎంసీ ప్రభుత్వం చేయించిన ఫుట్‌బాల్ విగ్రహంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విగ్రహం డిజైన్ కర్త మమతా బెనర్జీ కావడం గమనార్హం. తలలేని మొండెం ఆకారంలో ఈ విగ్రహం ఉండటమే అందుకు కారణం. కానీ, అక్కడ ప్రభుత్వం మారడంతో ఈ విగ్రహం కూడా చరిత్రలో కలిసిపోయింది.