తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుల మార్పు లేదు.. అందరూ కలిసి పని చేయాలి..
తుంగతుర్తి, వెలుగు : తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల పార్టీ అధ్యక్షుల్లో ఎలాంటి మార్పు లేదని ఎమ్మెల్యే మందుల సామేల్ స్పష్టం చేశారు. బుధవారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు.