తిండి, ఆఫీస్ పని, ఫోన్ కాల్స్.. అన్నీ క్యాబ్‌లోనే.. బెంగళూరు ట్రాఫిక్‌పై జర్మన్ మహిళ వీడియో..

బెంగళూరు అంటేనే ట్రాఫిక్ జామ్. ఇక్కడ ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు కానీ.. లిజ్ అనే ఓ జర్మన్ మహిళ బెంగళూరు ట్రాఫిక్ గురించి  ఇన్ స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ వీడియో చూసి లోకల్ జనం మా మనసులో ఉన్న మాట చెప్పారు అంటున్నారు.....................