దృశ్యం సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు.. ఇంట్లో అందర్నీ చంపేసి మిస్సింగ్ కేసు.. పోలీసులకే చుక్కలు
ట్విస్టుల మీద ట్విస్టులతో పోలీసులకు అంతుచిక్కని మిస్టరీ కేసు ఇది. హంతకుడు పక్కనే ఉండి దర్యాప్తు చేయించిన వైనం. కుటుంబం మొత్తాన్ని లేపేసి.. మిస్సింగ్ కేసు పెట్టి.. పోలీసులకు చుక్కలు