తమిళనాడు ప్రభుత్వ సలహాదారుడిగా ఏపీకి చెందిన వ్యక్తి.. CM విజయ్‌కు సన్నిహితుడు, టీవీకేలో కీలకం

Tamil Nadu Cm Vijay Appoints Vishnu Reddy As Govt Advisor: తమిళనాడు సీఎం విజయ్‌ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా ఇద్దరిని నియమించారు. వీరిలో తెలుగు వ్యక్తి, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి సమీప బంధువైన విష్ణు రెడ్డి ఉన్నారు. విష్ణురెడ్డి సొంత ఊరు అన్నమయ్య జిల్లా కలికిరి మండలం ఎర్రదొడ్డిపల్లె. ఆయన చెన్నైలో స్థిరపడ్డారు.. గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. విష్ణురెడ్డి విజయ్‌కు సన్నిహితులుగా ఉన్నారు.