నేటి నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

జిల్లాలోని 24 కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.