తమిళనాడు సీఎం విజయ్‌తో 4 రోజుల కింద భేటీ.. నేడు చంద్రబాబుతో మీటింగ్.. ఎవరీ ప్రీతారెడ్డి?

తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ ఏపీకి, తమిళనాడుకు పోలిక తేవటం సహజంగా మారిపోయింది. ఈ క్రమంలోనే నాలుగు రోజుల కిందట తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన డాక్టర్ ప్రీతారెడ్డి.. శనివారం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న డాక్టర్ ప్రీతారెడ్డి నాలుగు రోజుల కిందట విజయ్‌ను, నేడు చంద్రబాబుతో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే రెండు రాష్ట్రాలలో ఆరోగ్య సంరక్షణ చర్యలకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు సమాచారం.