తమిళనాడు సీఎం విజయ్ మంచి నిర్ణయం తీసుకున్నారు.. దేశం అంతటా ఇలాగే చేయాలి: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Praises Tamil Nadu Cm Vijay On Ministry Of Ai: తమిళనాడు ముఖ్యంత్రి విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఆయన ఏఐకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ నిర్ణయం గమనించ దగ్గర విషయమని.. రాబోయే రోజుల్లో కీలకంగా మారుతుందని చెప్పుకొచ్చారు. దేశమంతా ఇలాంటి ప్రత్యేక సంస్థాగత యంత్రాంగం చాలా అవసరం ఉందని ట్వీట్ చేశారు.