తిరుమల మొదటి హారతిపై వివాదం.. ఒప్పుకునేది లేదు, కర్ణాటక సీఎం DK వ్యాఖ్యలపై అభ్యంతరాలు

Dk Shivakumar Comments On Tirumala First Aarathi: తిరుమలలో ప్రతి రోజూ ఇచ్చే నిత్య హారతికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తిరుమల మొదటి హారతి కర్ణాటక ప్రజా ప్రతినిధిలకు కల్పించేలా ఆదేశాలిస్తామన్న డీకే వ్యాఖ్యలకు టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కౌంటరిచ్చారు. తిరుమలను రాజకీయ వేదికగా మార్చొద్దని.. రాజకీయ ఒత్తిడికి టీటీడీ తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.