దేశంలోని గ్రామీణ స్థానిక సంస్థల (ఆర్‌ఎల్‌బీ) రూపురేఖలు మార్చేందుకు 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులు కేటాయించింది. 2026 –-27 నుంచి 2030 -–31 వరకు ఐదేండ్ల కాలానికి మొత్తం రూ.4,35,236 కోట్ల గ్రాంట్‌ను సిఫార్సు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.