తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ..

తెలంగాణలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ఆశించినంత అనుకూలంగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. జులై-ఆగస్టు నెలల్లో ఎల్‌నినో ప్రభావం క్రమంగా పెరగనున్న నేపథ్యంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.