తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల: అర్హత సాధించిన 50 వేల మంది

తెలంగాణ టెట్ ఫలితాలు సోమవారం (జులై 13) మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 50,544 మంది అర్హత సాధించారు. ఇన్ సర్వీసెస్‌లో 8804 మంది టీచర్లు కూడా టెట్ క్వాలీఫై అయ్యారు.