తెలంగాణ వ్యాప్తంగా హీట్ వేవ్స్ 275 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటుండంతోపాటు వడగాడ్పులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని 275 మండలాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ముఖ్యంగా నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉండగా, ఆయా జిల్లాల్లో అత్యధికంగా 33 మండలాల్లో హీట్ వేవ్స్ రికార్డుస్థాయిలో నమోదయ్యాయి.