త్వరలోనే సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ 'బీటా వర్షన్' ప్రారంభం

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకునేలా సరికొత్త 'బీటా వర్షన్'ను రైల్వే శాఖ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.