తహసీల్దార్, ఆర్డీఓ, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ ఆఫీసులకుశాశ్వత భవనాలు..హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన సేవలు అందించడమే లక్ష్యంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ)లకు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు.