దీదీకి దెబ్బ మీద దెబ్బ.. మరో వికెట్ డౌన్.. టీఎంసీకి రాజ్యసభ ఎంపీ, గిరిజన నేత గుడ్‌బై..!

పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి గిరిజన నేత ప్రకాష్ చిక్ బరాయిక్ రాజీనామా చేశారు. దీంతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే టీఎంసీ మూడో కీలక నేతను కోల్పోయింది. ఇప్పటికే సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే..!