దుబాయ్‌లో ట్రక్కును ఢీకొట్టి మినీబస్సు.. పలువురు భారతీయ కార్మికులు మృతి

యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)లో సోమవారం రోడ్డు మధ్యలో హఠాత్తుగా ఆగిపోయిన ట్రక్కు.. వేగంగా వచ్చిన మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది భారతీయ కార్మికులు ఉన్నట్టు అక్కడ భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.