బీజేపీని ఓడించడం అంత కష్టమేమీ కాదు.. ఇండియా కూటమి భేటీలో రాహుల్ గాంధీ

నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నెల రోజుల తర్వాత ప్రతిపక్ష కూటమి సమావేశమైంది. పశ్చిమ్ బెంగాల్‌ ఎన్నికల్లో ఓడిపోయిన మమతా బెనర్జీ సహా రాహుల్ గాంధీ, సోనియా, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక, రాహుల్ గాంధీ దాదాపు పావు గంట పాటు సమావేశంలో ప్రసగించారు. ఈ సందర్భంగా కూటమిలో ఐకమత్యం గురించి ఆయన గట్టిగా చెప్పారు. కలిసుంటే బీజేపీని ఓడించగలమని పిలుపునిచ్చారు.