దారుణ హత్య..! మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి.. చావు కబురు ఫోన్లో చెప్పిన ఫ్రెండ్స్

ప్రకాశం జిల్లా మంగమూరులో అశోక్‌ను నలుగురు స్నేహితులే దారుణంగా హత్య చేశారు. యువతి వ్యవహారం, మద్యం, గంజాయి మత్తులో గొడవలే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధితులు న్యాయం కోసం నిరసన తెలిపారు.