దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే..ఢిల్లీలో జాతీయ విచారణ సంఘానికి బీఆర్ఎస్ వినతి
మతం మారిన దళితులకు ఎస్సీ హోదాను కొనసాగించాలని డిమాండ్ తో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.