‘ఎస్ఐఆర్’తో కేంద్రం కుట్ర : వరంగల్ ఎంపీ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐఆర్ పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని, దీని ద్వారా అక్రమ పద్ధతుల్లో కాంగ్రెస్ ఓట్లను తొలగించి లబ్ధి పొందాలని చూస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య ధ్వజమెత్తారు.