దేశానికి మెడల్ తెస్తే గ్రూప్1 ఉద్యోగం...2028 డిసెంబర్ నాటికి ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ వర్సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

చదువుతో నిమిత్తం లేకుండా గ్లోబల్ మెడల్స్ సాధించిన అథ్లెట్లకు నేరుగా గ్రూప్-1 ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు.