బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మూర్తి కన్నుమూత

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి (65) గురువారం కన్నుమూశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన ఆయన తన స్వగృహంలోనే గుండెపోటుతో చనిపోయారు.