కోల్బెల్ట్: మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఫొటోలకు క్షీరాభిషేకం

తాడిచర్ల బొగ్గు బ్లాక్ 2ను సింగరేణి సంస్థకు కేటాయించడంలో విశేష కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ లీడర్లు గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని పార్టీ ఆఫీస్లో వారి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.