దేశంలో ముదురుతున్న ఎండలు నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక పిలుపు

దేశంలో పెరుగుతున్న ఎండలపై పీఎం మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు హైడ్రేటెడ్‌గా ఉండాలని, ఇతరులకు నీరిచ్చి ఆదుకోవాలని కోరారు.