దేశవ్యాప్తంగా ..58 ఇంజినీరింగ్ కాలేజీల మూసివేత

దేశవ్యాప్తంగా 2025–-26 విద్యాసంవత్సరానికి 58 ఇంజినీరింగ్, సాంకేతిక కళాశాలలను క్రమపద్ధతిలో మూసివేస్తున్నట్లు (ప్రోగ్రెసివ్ క్లోజర్) అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రకటించింది. విద్యార్థుల చేరికలు తగ్గడం, అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల లోపం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘