ఆగస్ట్ 10 న ‘జైల్ భరో’ఆందోళనకు కార్మిక సంఘాల పిలుపు

బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’ ఉద్యమాన్ని నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూ), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆదివారం లక్నో లో సమావేశం నిర్వహించాయి.