దేశ సరిహద్దుల్లో నిఘా పటిష్టం.. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు యాంటీ డ్రోన్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌

జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: దేశ సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా జరుగుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు