దహెగాం మండలంలో ప్రాణం తీసిన పాట

ఓ యువకుడు సరదాగా పాడిన పాట ప్రాణం మీదకు తెచ్చింది. తననే చూసి పాడుతున్నాడని ఓ యువతి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా కలిసి దాడి చేయడంతో యువకుడు చనిపోయాడు.