మెదక్  జిల్లాలో గంటల వ్యవధిలో వదిన, మరదళ్ల మృతి

మెదక్  జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో వరుసకు వదిన, మరదళ్లు అయ్యే మహిళలు గంటల వ్యవధిలో చనిపోవడంతో విషాదం నెలకొంది.