ధర్మశాలలో దుమ్మురేపిన భారత్.. ఆఫ్ఘన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం

IND AFG 1st ODI: ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ రెచ్చిపోవడంతో సునాయాసంగా గెలవగా, దీంతోఆఫ్ఘన్ పై టీమిండియా 1–0 ఆధిక్యం సాధించింది.