నిజమైన ప్రేమ పెద్ద కట్టడాల్లోనే కాదు.. ఇలాంటి పనుల్లోనూ కనిపిస్తుంది.. భార్య కోసం ఇంట్లోనే ఎస్కలేటర్!

ఓ వ్యక్తి చదివింది ఐదో తరగతే కానీ భార్య కోసం ఇంట్లోనే ఎస్కలేటర్ తయారుచేశాడు. ఇందుకోసం చాలా అధ్యయనం చేశాడు. భార్య మోకాలి నొప్పితో మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే పరిష్కారం చూపించాడు.