నెట్టెంపాడు భూసేకరణ 45 రోజుల్లో పూర్తి చేయాలి : ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో 534 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియను రాబోయే 45 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు ఆదేశించారు.