నేడు ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ.. వ్యూహాలకు పదును పెడుతున్న 23 ప్రతిపక్ష పార్టీలు! వన్‌-టు-వన్‌...

దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి నేడు అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనుంది. దేశంలో మున్ముందు రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2029 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై వ్యూహాలను సిద్ధం చేయడానికి ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరగనున్న ఈ ఇండియా జనబంధన్ సమావేశానికి మొత్తం 23 ప్రతిపక్ష పార్టీలు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది.